ఈ రోజు(2024 July 3rd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో కలెక్టర్లను మార్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత ఇప్పుడే తొలిసారిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఏఏ జిల్లాలకు ఎవరో చూద్దాం.
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యాక్టర్ తాక్ష్వీ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన లైఫ్ గురించి, సినిమా లైఫ్ గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా పేజీలలో ముఖ్యమైన సమాచారం కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ముఖ్యంగా అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది కల్కి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ
కాలేజీ ఆవరణంలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ ఇటీవల నిషేధించింది. తాజాగా టీషర్ట్లు, జీన్స్‌పైన కూడా నిషేధం విధించింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా మరో వంద రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఇదే విషయాన్ని చెబుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. దీంతో.. సూర్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
అదేంటి.. రామ్ చరణ్, నిఖిల్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారా? అనే సందేహాలు రావొచ్చు. కానీ అలాంటిదేం లేదు. రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
జింబాబ్వే వేదికగా జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్ ఆటగాల్లు బయలుదేరారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో ఆటగాళ్లు మారనున్నారు.
స్టార్ బ్యూటీ సమంతకు హీరోయిన్లుగా అవకాశాలు తగ్గాయి. ఆమె కూడా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే.. లేటెస్ట్గా ఈ హాట్ బ్యూటీకి భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుంది?