జూన్ 27న రిలీజ్ అయిన కల్కి 2898ఏడి సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్తో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దీంతో.. ఈ వారంలో రిలీజ్ కావాల్సిన హిందీ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా ఇప్పుడు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్‌తో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో అవమానకరంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించవద్దని.. ఎన్డీయే ఎంపీలు పార్లమెంటరీ విధానాలను పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆయన కుర్తా పైజామా వేసుకొని కనిపించారు. దీనిపై నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. శాంతిదూతల ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
భారతి సంతతికి చెందిన వ్యాపారవేత్తలు అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో వాళ్లకు జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలో స్టార్టప్ మోసాలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో జైలు శిక్ష విధించారు.
బీహార్‌లోని ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో లేడీ డాక్టర్ రిలేషన్లో ఉంది. పెళ్లి చేసుకోవడానికి కౌన్సిలర్ నిరాకరించగా.. అతని పురుషాంగాన్ని కోసేసింది.
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న కల రోహిత్ సారథ్యంలో నెరవేరింది. మొత్తానికి 17 ఏళ్ల తరువాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నాడు.
ఇంతవరకు మనుషులు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారని తెలుసు కానీ తొలిసారిగా ఒక రోబో ఆత్యహత్య చేసుకుంది. దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న లోక్‌సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన అతను కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా కూడా రాహుల్ క్షమాపణ చెప్పాల
ఈ రోజు(2024 July 2nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.