కొత్త రికార్డులు క్రియేట్ చేయాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా.. అది కేవలం ప్రభాస్‌కే సాధ్యం. ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాతో పాత రికార్డులు బద్దలు చేస్తున్నాడు. కానీ అప్పుడే మరో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడబోతున్నాడా? అంటే, ఔననే టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా వార్ గట్టిగా జరుగుతోంది. ఇప్పుడు ఇదే నిజమైతే.. ఈ వార్ పీక్స్‌కు వెళ్లడం గ్యారెంటీ.
ప్రస్తుతం థియేటర్లలో కల్కి హవా నడుస్తోంది. ఈ సినిమా తర్వాత తెలుగు నుంచి రానున్న పెద్ద సినిమా దేవర మాత్రమే. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి దేవర షూటింగ్ అప్టేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది.
బాహుబలి రాకముందు ఖాన్ త్రయం బాలీవుడ్‌ని ఏలుతోంది. ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ ఇండియన్ సినిమాను సైతం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఏలారు. కానీ ప్రభాస్ ఒకే ఒక్క సినిమాతో ఖాన్ త్రయాన్ని సైతం భయపడేలా చేశాడు. పాన్ ఇండియా సినిమాలకు పునాది
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా హరోంహర సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సుధీర్.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. అయితే మూవీ టీం తాజాగా స్టెప్మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసి
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారతజట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ట తేడాతో మహిళ జట్టు రికార్డు సృష్టించింది.
పూనమ్ పాండే బోల్డ్ మోడల్ అన్న విషయం తెలిసిందే. మోడల్‌గా గ్లాడ్రాగ్స్ - 2010లో మొదటి తొమ్మిది మంది పోటీదారులలో ఒకరిగా నిలిచింది. మోడల్‌గా 2011లో క్యాలెండర్లలో మంచి పేరు సంపాదించుకుంది. ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో తన ఫోటోలతో బాలీవుడ్ ఫిల్మ్స్
రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యాతో పోరాడుతుంది. యుద్ధ భూమి కోసం తీవ్రమైన సిబ్బంది కొరత కూడా ఉంది. అయితే సైన్యాన్ని పటిష్ఠం చేసేందుకు ఉక్రెయిన్ ముమ్మరంగా నియామకాలు చేపడుతోంది. ఈక్రమంలోనే తొలిసారిగా జైల్లోని ఖైదీలను మిలటరీలోకి తీసుకోవడాన
గాంధీ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.