గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక అంశాల మీద చర్చజరగనుంది.
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహా భారతం, సైన్స్ ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన కల్కి 2898 ఏడి సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు అమెరికా బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది. అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ అన్న
కల్కీ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 555 కోట్ల రూపాయలు వసూలు చే
భారీ వర్షాల కారణంగా నదులు పొంగి నీరు రోడ్డుమీదకు వస్తుంది. దాంతో జలచరాలు సైతం రోడ్డు మీద స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 8 అడుగులు ఉండే ఓ మొసలి నడిరోడ్డు మీద తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
పారిస్‌లో ఓ విమానం నడిరోడ్డుమీద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
చాలామంది ఇష్టంగా పానీపూరీ తింటుంటారు. అయితే ఈ పానీపూరీ తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తెలింది.
మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందని.. ఇంకా పరదాలు కడుతున్నారని లోకేశ్ అన్నారు.
దేశవ్యాప్తంగా కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకొచ్చారు. ఈ చ
ఈ రోజు(2024 July 1st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.