స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడనే కథనాలు ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ భర్తకు బాలీవుడ్ స్టార్ హీరో అండగా నిలిచినట్టుగా తెలిసింది.
గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అఖిల్.. ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. కొడితే మామూలు హిట్ కొట్టకూడదు.. పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా కొట్టాలనుకుంటున్నాడు. అందుకే.. ఒకటి కాదు రెండు ప్లాన్ చేస్తున్నాడట.
ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల కలెక్షన్లు దాటేసింది. మండే రోజు కూడా దుమ్ముదులిపేసింది కల్కి.
ప్రస్తుత రోజుల్లో చాలామంది సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయి ఒత్తిడి, ఆందోళన వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం టెలికాం కంపెనీలన్నీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచుతున్నాయి. రేపటి నుంచి జియో, ఎయిర్టెల్, జులై 4 నుంచి వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెరగనున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
సాక్షి మాలిక్ ఒక భారతీయ నటి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, మోడల్. సోను కే టిటు కి స్వీటీ, బోమ్ డిగ్గీ డిగ్గీ అనే రెండు పాటలతో చాలా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలతో అందరిని ఆకర్షిస్తుంది. తన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో జరిగిన పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు కీలక సూచనలు చేశారు. అలాగే సినిమా పరిశ్రమకు కొన్ని కండిషన్లు కూడా పెట్టార
రుతుపవనాలు మొదలయ్యాయి. అప్పుడే మీకు జలుబు , దగ్గు మొదలయ్యాయా..? అయితే.. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, పోషకమైన ఆహారాన్ని తీసుకోండి, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడు
ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన దిగ్గజ వ్యాపార వేత్త జెఫ్ బెజోస్ దినచర్య ఎలా ఉంటుందో అని అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. తాజాగా ఆయన తన డైలీ రొటీన్, రోజులోని ఆయన ఇంపార్టెంట్ టైమ్ గురించి చెప్పారు.
నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. టీజీఎస్ఆర్టీసీలో మొత్తం మూడు వేలకు పైగా ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.