ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో పిన్నెల్లి కారును గుర్తించిన పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద కాపలా కాస్తున్నారు.
వాయుగుండం ఈశాన్య దిక్కుగా కదులుతూ మరింత బలపడుతుండడంతో ఈ రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
నటి ప్రియాంక చోప్రా ప్రపంచంలోనే ఖరీధైన అభరణాల తయారు చేసే బల్గారీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రియాంక మెరిసింది. ఆ ఈ వెంట్లో ఓ నెక్లెస్ ధరించి ప్రేక్షకులను కట్టి
బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ ఉన్నట్లు వచ్చిన వార్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన నటి హేమకు షాక్ తగిలింది. ఈ పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు, టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కర్ణాట పోలీసలు నోటీసులు జారీ చేయనున్
గత 17 ఏళ్లుగా ఐపీఎల్లో బెస్ట్ ఫినిషిర్‌గా కొనసాగుతున్న దినేష్ కార్తిక్ ఈ లీగ్‌కు గుడబై చెప్పేశారు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న దినేష్ తన చివరి మ్యాచ్ ఆర్ఆర్తో ఆడారు. ఈ సందర్భంగా దినేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ రోజు(2024 April 23rd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అయేషా ఖాన్ భారతీయ నటి, తెలుగు సినిమాల్లో, హిందీ టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో పాల్గొన్న తర్వాత అయేషా ఖాన్ పాపులర్ అయ్యింది.
మనం వంటలో చాలా రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం. అయితే.. అన్ని నూనెల కంటే.. ఆలివ్ ఆయిల్ వాడటం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె వాడటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
కడుపు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు సాధారణ కడుపు సమస్యల మాదిరిగానే ఉంటాయి. అందుకే ఈ రకం క్యాన్సర్ ని తొందరగా గుర్తించలేరు. కానీ.. ఈ కింది లక్షణాలు కనపడితే మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిందే.