ఈసారి పుష్ప2 ఐటెం సాంగ్ ఎవరు చేస్తారు? ఎలా ఉంటుంది? అనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతునే ఉంది. కానీ ఈ పాటలో చిందేసే బ్యూటీ మాత్రం ఫైనల్ అవడం లేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ ఓకె అయినట్టుగా తెలుస్తోంది.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా సలార్ పార్ట్ 1 శౌర్యాంగ పర్వం. దీంతో సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పుడో షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో మాత్రం ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయడం చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెల
ప్రస్తుతం విజయ్ దేవర కొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమాల టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవలేదు. కానీ ఓ సినిమాకు మాత్రం రణబలి అనే టైటిల్ వినిపిస్తోంది. ఇంతకీ రణబలి డైరెక్టర్ ఎవరు?
ఇప్పటికే పుష్ప2 నుంచి రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప.. సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. పుష్పరాజ్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. విడుదల అయిన గంటల్లోనే రికార్డు రేంజ్ వ్యూస్ అందుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఫ
టీ, కాఫీలో ఉండే కెఫిన్ మన నిద్రకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకోవడానికి పది గంటల ముందు ఎలాంటి కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అంటే, సాయంత్రం నుంచే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయాసం, తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు చాలా మంది మందులు వాడుతుంటారు. కానీ, ఈ సమస్యకు ఒక సులభమైన పరిష్కారం మల్బర
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేయాలి. షాంపూ తర్వాత, కండిషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండిషనర్ జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది.