సాక్షి అగర్వాల్ తన స్టన్నింగ్ లుక్స్‌తో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ పెట్టె ఈ అమ్మడు తాజాగా లెహంగాలో తన అందాలతో కనివిందు చేసింది.
ఫోన్‌పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈక్రమంలో తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో క్రెడిట్ స్కోర్‌తో పాటు, క్రెడిట్ హిస్టరీని కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
మణిపూర్‌లో కుకి, నాగ తెగలకు సంబంధించిన గొడవలు ఇంకా చల్లారలేదు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్లీ హింసను కొనసాగిస్తోంది. ఆకస్మికదాడిలో పోలీసులు, బీఎస్ఎఫ్ అధికారి గాయపడ్డారు.
గత వారం ఫ్మామిలితో జపాన్‌లో గడిపిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దానిపై ఎన్టీఆర్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనను ఎండగడుతూ పార్టీని స్థాపించినా, ఎలాగైనా బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చారు.
రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లమ్ ఛాంపియన్ పెట్రా క్విటోవా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది బిడ్డను స్వగతించబోతున్నామని 33 ఏళ్ల క్విటీవా పేర్కొంది.
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ పదవి కాలం ముగియడంతో ఆయన బదిలీ అయ్యారు. సింగరేణి ఫైనాన్స్ డైరక్టర్‌గా ఉన్న ఎన్.బల్ రాంకుని ఆయన స్థానంలో సీఅండ్ఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసంది.
ఈ రోజు(2024 January 2nd) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.