హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం థియేటర్లో డెవిల్‌గా సందడి చేస్తున్నాడు. డే వన్ నుంచి మంచి టాక్‌నే సొంతం చేసుకున్న డెవిల్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గురూజీ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఈక్రమంలో పుష్ప-2 విడుదల ఎప్పుడు అవుతుందని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప-2 డేట్ మళ్లీ వాయిదా పడుతుందని కొందరు భావిస్తున్నారు.
యూపీ, గుజరాత్‌లోని పాఠశాలల్లో తన లింగాన్ని వెల్లడించిన తర్వాత సర్వీసును రద్దు చేసిన ట్రాన్స్‌జెండర్ టీచర్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తన లింగ నిర్ధారణ వెల్లడికావడంతో సర్వీసు నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్త
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ.. మహేష్ బాబుతో తేజ సజ్జా లాంటి యంగ్ హీరో పోటీ పడుతుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయం పై తేజ సజ్జా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీవ్ నటుడిగా, సుమ తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతోంది. దీంతో కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బబుల్ గమ్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని చింతపల్లిలో నెల రోజుల పాటు ఏ ఎస్ఐ కూడా ఉండలేని ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అతనిపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.
సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటి కారణంగా ఇతర భాష చిత్రాలకు చోటు దక్కలేదు. దాంతో అన్ని కలిపి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.