హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న సుధీర్ బాబు.. లేటెస్ట్ ఫిల్మ్ మామా మశ్చీంద్రతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఈ సినిమా రిజల్ట్ ఎంత దారుణంగా ఉందంటే.. కేవలం రెండు వారాల్లోనే ఓటిటిలోకి రాబోతోంది.
రిపబ్లిక్ సినిమా రిలీజ్ సమయంలో బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు సాయి ధరమ్ తేజ్. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దాంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కోలుకున్న తర్వాత వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా గంజాయి శంకర్‌గా రాబోతున్నట్టుగా తెలుస
మరో రెండు వారాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు దసరా, మరోవైపు ప్రభాస్ సినిమాల అప్డేట్స్తో అసలు సిసలైన పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఆమె కంటే ముందు ఇద్దరు ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు.
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ పోస్ట్‌పోన్ అవడంతో.. చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు వెనక్కి, ముందుకి వెళ్లిపోయాయి. తాజాగా నితిన్ కూడా ముందుకే వచ్చాడు.
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గురించి అందరికీ తెలిసిందే. ఓ కమర్షియల్ సినిమాను ఎలా ప్రజెంట్ చేయాలో అట్లీకి పర్ఫెక్ట్గా తెలుసని.. మరోసారి జవాన్ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు మూడు వేల కోట్లు టార్గెట్‌గా సినిమా చేస్తానని చెబ
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఙ హీరోగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. అందుకే బాలయ్య అలా చెప్పాడు.
రీమేక్ సినిమాలు చేసి ట్రోలింగ్‌కు గురైన మెగాస్టార్ చిరంజీవి.. అప్ కమింగ్ సినిమాలతో అది రిపీట్ కాకుండా చూస్తున్నాడు. భోళా శంకర్ ఇచ్చిన దెబ్బకు మళ్లీ రీమేక్ జోలికి వెళ్లేలా లేరు. మెగా 157ని అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ.. ఓ న్యూస్
కన్నడ బిగ్ బాస్ హౌస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి, రియాలిటీ షోలు ఏంటీ అని బీజేపీ విమర్శిస్తోంది.