తెలంగాణ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారు అయ్యింది. సీపీఎం, సీపీఐకు చెరో రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది.
ఛతీస్‌ఘడ్‌కు చెందిన 9ఏళ్ల బాలిక నిరంతరాయంగా 5గంటలు పాటు స్విమ్మింగ్ చేసి.. వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఒలింపిక్స్‌లో క్రికెట్ చూడాలనుకునే అభిమానులకు గుడ్‌న్యూస్. లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారని సమాచారం.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకమాలను ప్లాన్ సిద్దం చేశారు
తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఈరోజు (October 10th 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
రోజా చరిత్ర గురించి మీకు ఏం తెలుసు అని మంత్రికి అండగా నిలిచిన నేతలపై వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు.