తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రేమికుడితో కలిసి పర్వతానికి వెళ్లిన యువతి. ఇద్దరి మధ్య గొడవ జరగగానే వెంటనే పర్వతం మీద నుంచి దూకేసింది. భయపడిన ప్రేమికుడు వెంటనే పారిపోయాడు.
ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.
ఎక్స్(X) యూజర్లకు మరో షాక్ నివ్వనుంది. కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లై ఇచ్చే విధంగా ఆప్షన్ తీసుకొచ్చింది
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న టైగర్-3(Tiger-3) సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. మూవీ టీమ్ క్రతినా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఓ మహిళ షూలో నాగుపాము దాక్కొని ఉంది. షూ కదిలించగా బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది.
ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలో కొత్తగా సైబర్ కమాండోస్ విభాగాన్ని కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది.
ఓ మహిళ నడిరోడ్డుపై యోగాసనాలు చేసింది. వర్షం పడుతుంటే లెక్క చేయలేదు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసులు కూడా స్పందించారు.
టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న కింగ్ నాగార్జున తన 100వ సినిమా తమిళ డైరక్టర్‌తో చేయనున్నాడని సమాచారం.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.