W.G: తణుకులోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.
NGKL: శ్రీశైలం వెళ్తుండగా అచ్చంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో NGKL జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన పంపూరం ఆంజనేయులు (38) గాయపడి, శుక్రవారం వెల్దండ ఆసుపత్రిలో మృతి చెందారు. కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు. మృతుడి
TG: రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు, 6-9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం TGCET నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు 492 కేంద్రాల్లో ఉ.11-మ.1 గంటల మధ్య పరీక్ష జరగనుంది. నిమిషం నిబంధన ఉండే అవకాశమున్న నేపథ్యంలో విద్యార్థులు
WGL: జిల్లా వ్యాప్తంగా రేపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భక్తి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు DCO అపర్ణ తెలిపారు. విద్యార్థులు నిర్ణిత సమయంలో హాల్ టికెట్ తీసుకొని ప
MDK: బీహార్ నుంచి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుంచి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్కు తరలిస్
NRPT: దామరగిద్ద మండలంలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తహసీల్దార్ తిరుపతయ్య సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏఈవోలు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి, ఈ నెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్త
KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం
MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చ
MLG: వెంకటాపూర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని (AO) తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, లింక్ మొబైల్ నెంబర్‌తో నేరుగా సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ర
సత్యసాయి: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర బహిర్గతమైందని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థకు అనుబంధమని ఇన్నాళ్లు ప్రచారం చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మం