ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు వంగాను ప్రశ్నించగా.. ‘మీరు అనుకున్నట్టే జరుగుతుంది’ అని హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మార్చి 1న డాన్ లీ
NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని దోమల నివారణకై దోమల మందు పిచికారి చేయాలని యువకులు మంగళవారం గ్రామ సర్పంచ్ మొగులప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు. దోమలతో పాటు పందుల బాధలు నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో
VKB: దోమ మండలంలోని బడేంపల్లిలో తాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గడ్డం శంకర్ వెంటనే స్పందించి నూతన మోటార్ అమర్చే పనులను చేపట్టించారు. తక్షణ చర్యలతో మోటార్‌ను బిగించి గ్రామస్థుల
VZM: చీపురుపల్లిలో జరుగతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బం
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను మంగళవారం రాంనగర్ గ్రామస్థులు మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్ట
ASF: రెబ్బెన మండలం గోలేటిలో గతంలో జరిగిన RTC బస్ ఆక్సిడెంట్లో RTC డ్రైవర్ రామారావుకు సంబంధం లేకున్న బాధ్యులుగా చూపించి రిమాండ్‌కు పంపించారని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట బాధిత కుట
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ జ్ఞాపకార్థం ముత్యం మల్లయ్య, ముత్యం ప్రశాంత్ గౌడ్ కెమెరాలు అందజేశారు. సర్పంచ్ ఎం. రాజు, ఎస్సై సిరిసిల్ల అశోక
MNCL: లక్షెట్టీపేట మండలంలోని తిమ్మాపూర్‌లో ఉన్న ప్రభుత్వ నర్సరీని స్థానిక ఎంపీడీవో సరోజ సందర్శించారు. మంగళవారం ఆమె తిమ్మాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్
GDWL: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అ
BPT: వైద్య ఖర్చుల వల్ల ఏ పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో మంజూరైన రూ.19,09,257 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను 29 మంద