అన్నమయ్య: మహాశివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని గుండాలకోన, చిట్వేల్ మండలంలోని ఎండ్రకాయ కోనలో అటవీ శాఖ అధికారులు సేవలందించారు. వీరితో పాటు కోడూరు సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు ప్రతిభ చూపడంతో రేణ
SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజర
KNR: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కూలీల వేతన
AP: అసెంబ్లీలో బడ్జెట్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ రంగం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను
TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్
TG: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ.. ఆనాటి పోరాట స్మృతులు నేటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. దాశరథి
KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికన
PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్‌ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే
CTR: ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పుంగనూరులోని అగ్నిమాపక కార్యాలయంలో శుక్రవారం ఆయన కేసి టీవీతో మాట్లాడారు. వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవక