NGKL: జిల్లా కేంద్రంలో గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం గురువారం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిశారు. అనంతరం రెడ్ క్రాస్ కార్యకలాపాలకు జిల్లా అధికారులు సహకారం అందించాలని విన్నవించారు. జిల్లాలో రక్త
NLR: కందుకూరు పట్టణంలోని శివారులో దూబగుంట ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఒక ఆటో బోల్తా పడింది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సంఘటనలో ఆటో డ్
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్‌లో భారత్, శ్రీలంక ఢీకొననున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కు బ్యాంకాక్ టెర్థాయ్ గ్రౌండ్ వేదిక కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇదే మైదానంలో బంగ్లా-A, పాక్-A మధ్య రెండ
E.G: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని MLA మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు. గురువారం అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మాట్లాడారు. భోజనం నాణ్యతపై ఉన్
MDK: చిన్న శంకరంపేట మండలంలోని మడూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు సర్పంచ్ గుడి కాడి దివ్యభారతి లింగం గౌడ్ గురువారం నాలుగు సీసీ కెమెరాలు అందించారు. ఇవి విద్యార్థులకు క్రమశిక్షణ, అలాగే రక్షణకు తోడ్పడతాయని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ దివ్యభ
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలచివేసింది. గురువారం దిలీప్ కుటుంబాన్ని పరామర్శించిన తోటి బ్యాచ్‌మేట్స్, వారి పిల్లల చదువుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని
సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. చిన్నప్పటి నుంచి కృష్ణ(సుహాస్)కి తన తండ్రి బలవంత్(నరేష్) చేసే బిజినెస్‌పై ఆసక్తి. కానీ అతడి తండ్రి అంగీకరించడు. బలవంత్‌కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యాపారం తానే చూసుకుంటానని ఆఫీసుకి వ
W.G: గుంపర్రు గ్రామ వైసీపీ కార్యవర్గ సమావేశం గురువారం నియోజకవర్గం ఇన్‌ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ, మండల అనుబంధ కమిటీల నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప
JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి తెలిపారు. ఎంజీబీ మోటార్, ఆటో ఏజెన్సీస్ కరీంనగర్ సంస్థలో ఐటీఐ, ఐటీఐ-డీజిల్ మెకానిక్, డ
ASF: విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిన్న పర