NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మాన
BDK: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్
TPT: పెళ్లికూరు మండలంలోని ఈనెల 25న సమస్త గ్రామాల పరిధిలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదాలత్ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస అంజనేయమూర్తి, అధిక సభ్యులుగా జి. మధుకుమార్ పాండే తదితరులు పాల్
NZB: బోధన్ మండలం సాలురా ప్రధాన రహదారిపై నాగన్‌పల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధ
SRD: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీట
MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డ
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ ముఠాకు చెందిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ అతన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. US నంబర్ నుంచి వాయిస్ నోట్ పంపినట్లు సమాచా
E.G: కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు, వంతెనల మరమ్మత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో రహదారులకు మరమ్మత్తులు చేయలేదని విమర్శ
ATP: తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి వారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని పుష్పాలు, విశే