తినకూడని సమయంలో తింటూ మంచనుకున్న పండ్లు కూడా చెడే చేస్తాయిట. అందుకనే పరగడుపున కొన్ని పండ్లను తినొద్దని నిపుణులు చెబుతున్నారు.
టైటానిక్ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ సముద్రంలో తేలియాడుతున్న తలుపు చెక్కపై ఉండే సీన్ అందరికీ గుర్తే. ఆ తలుపు చెక్క ఇప్పుడు రికార్డు ధరలకు వేలంలో అమ్ముడు పోయింది. ఎంతకంటే..
వేసవి కాలంలో తాగే కొన్ని డ్రింక్‌లు మనం బరువు తగ్గేందుకూ బాగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం రండి మరి.
భారత్‌లో నిరుద్యోగం తారా స్థాయిలో ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదికల్లో వెల్లడయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల అలిపిరి మెట్ల మార్గం దగ్గర చిరుత పులి సంచారాన్ని మరోసారి టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని పట్టుకోవడానికి ట్రాప్లను ఏర్పాటు చేశారు.
రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై దిల్ రాజు మాట్లాడారు. బుధవారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నారంటే...
దేశీయ మార్కెట్లో వెండి, బంగారం ధరలు రెండూ కూడా గురువారం భారీగా పెరిగాయి. ఏది ఎంత ధర ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
తమిళనాడులోని డీఎండీకేకి చెందిన ఎంపీ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంత అవసరమో సరైన నిద్ర కూడా అంతే. అయితే కొంత మంది ఏవో కారణాల వల్ల రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. అలా రోజూ చేయడం వల్ల చాలా అనర్థాలే ఉన్నాయి. అవేంటంటే...
విదేశాలకు నగదును అక్రమంగా ట్రాన్సవర్ చేస్తున్న కంపెనీలపై ఈడీ తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలో వాషింగ్ మెషీన్లో దాచిపెట్టిన 2.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.