SKLM: అగ్రిగోల్డ్ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైపోయిన కస్టమర్, ఏజెంట్లకు సత్వర న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.