ర్యాట్ గ్లూ ప్యాడ్ల వల్ల ఎలుకలు చాలా దారుణాతి దారుణంగా హింసకు గురై చనిపోతున్నాయని పెటా పోరాటానికి దిగింది. దీంతో బడా ఆన్లైన్ స్టోర్ల నుంచి ఇవి గల్లంతు అవుతున్నాయి.
భారత నౌకాదళం సముద్రపు దొంగల భారి నుంచి పాకిస్థానీయుల్ని కాపాడింది. వారు పని చేస్తున్న ఓ ఇరానీ నౌకను కాపాడేందుకు12 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మధుమేహం ఉన్న వారు ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు? అనే విషయంలో కచ్చితమైన అవగాహనతో ఉండటం ఎంతైనా అవసరం. మరి దానిమ్మకాయ రక్తంలో చక్కర శాతాన్ని అమాంతం పెంచేస్తుందా? అసలు షుగర్ ఉన్న వారు వీటిని తినొచ్చా? లేదా? తెలుసుకుందాం రండి.
వేగంగా మారుతున్న ప్రపంచపు ఉష్ణోగ్రతల వల్ల భూమి తిరిగే వేగంలో కొన్ని మిల్లీ సెకెన్ల మేర తేడా వస్తోందట. ఫలితంగా 2029 నాటికి సమయాన్ని కొద్దిగా మార్చవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికలు ముందున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ షాకిచ్చింది. భారీగా జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేడి వేడిగా ఉండే వేసవి కాలంలో చల్లచల్లగా ఫ్రిజ్లో నీళ్లు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఇంత చల్లటి నీటిని తాగితే ఏమౌతుందో ముందు తెలుసుకోవడం మంచిది.
అత్యంత సంపన్నులు మాత్రమే కొనుక్కునే లాంబొర్గిని కార్ల సేల్స్ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. ఎప్పుడూ లేనంతగా ఈ కార్లు అమ్ముడుపోయాయి. ఇంతకీ ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే..
భారత్లో అతి పెద్ద వ్యాపార వేత్తలుగా ఉన్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు మొదటి సారిగా చేతులు కలిపారు. కలిసి పని చేయడానికి 20 ఏళ్లకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే కనిపిస్తున్నాయి. గురు, శుక్ర వారాల్లో అయితే భారీ పెరుగుదల కనిపించింది. వెండి ధర సైతం పెరుగుతూనే ఉంది. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.