కేవలం రెండున్నర ఏళ్ల వయసులోనే ఓ చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. పర్వతారోహకులైన తన తల్లిదండ్రులతో కలిసి పాప ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరోసారి క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...
బటర్ చికెన్, దాల్ మఖానీలను తామే కనిపెట్టామంటూ రెండు రెస్టారెంట్లు కొట్టుకున్నాయి. చివరికి ఈ విషయమై దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇప్పుడు ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వార్తను అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తిగా రాస్తుండటం వి
బరువు ఎక్కువగా పెరుగుతున్నారనిపిస్తే రోజు వారీ జీవితంలో కొన్ని తప్పులు చేస్తున్నారేమో గమనించుకోండి. లేదంటే అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎన్నో.
భారత దేశానికి బయటి వైపు మొదటి సారి తమ తాజా పాలను అందించేందుకు ప్రముఖ డైరీ ఉత్పత్తుల కంపెనీ అమూల్ సిద్ధమవుతోంది. దీంతో ఇకపై అమూల్ తాజా పాలు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి.
బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ తొందరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రి బెడ్‌పై కూల్‌గా పేపర్ చదువుకుంటూ ఉన్న ఒక వీడియోని ఆయన షేర్ చేశారు.
విజయవాడ, ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.