వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గముఖం పట్టాయి. పసిడి ధర శనివారం స్వల్పంగా తగ్గగా వెండి ధర మాత్రం భారీగా పెరిగిపోయింది. ఏది ఎంత పెరిగిందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన దీన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చదివేయండి.
స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో ఘనత సాధించాడు. టీ 20 కెరియర్లో 12000 పరుగుల మైలు రాయిని సాధించాడు. తొందరగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్మన్గా నిలిచాడు.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తాను పదవికెక్కినప్పటి నుంచి భారత్ తో వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే మొదటి సారి ఆయన కాళ్లబేరానికి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే...
లిక్కర్ స్కాంలో ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. దీంతో బంధువులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో టెంక్షన్ నెలకొంది. దీనికి సంబంధింఇన వివరాలు ఇలా ఉన్నాయి.
మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.