ఇటీవల కాలంలో టాటూలు వేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందనే చెప్పాలి. అయితే ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న దానిపై ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అందుకే ఈ కథనం.
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. లక్షకు మించి వేసి, తీసే లావాదేవీలపై కన్నేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు... శుక్రవారం భారీగా తగ్గాయి. ఏవి ఎంత తగ్గాయి? ప్రస్తుతం ఎంత రేట్ ఉన్నాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
బిహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. నిర్మాణం పూర్తయితే ఇది దేశంలోనే అతి పెద్ద వంతెనగా రికార్డులకెక్కనుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నంలో డ్రగ్స్ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.