బంగారం, వెండి ధరల్లో నేడు స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. అలాగే అత్యంత వేడైన దశాబ్దంగానూ నిలిచింది. ఈ విషయం మానవాళికి రెడ్ అలర్ట్ లాంటిదే.
కొంత మంది ఎక్కువగా నూనెల్లో వేపించిన, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే అది ఏ మాత్రమూ మంచి అలవాటు కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వారం ప్రారంభంలో కాస్త తగ్గి ఊరించిన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే అరవెయ్యికి పైగా పెరగడం గమనార్హం. ఏ లోహం ఎంత ధర ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.