మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో పల్నాడు ఎస్పీ వై. రవి శంకర్ రెడ్డిపై వేటు వేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే...
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భానుడి ప్రతాపం తగ్గి అక్కడక్కడా వర్షాలు పడితే కాస్తయినా ఉపశమనం లభిస్తుందేమోనని ప్రజలు భావిస్తున్నారు.
పరీక్షల సమయం వచ్చేసింది. ఈ టైంలో చాలా మంది ఒత్తిడికి లోనైపోతుంటారు. నిద్ర సరిగా పోకుండానే చదువుల్లో మునిగిపోతారు. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమూ అవసరం. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ వారంలో మొదటి రోజే బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ రీతిలో తగ్గాయి. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
రష్యన్ ఆర్మీ నుంచి భారతీయులకు వరుసగా విముక్తి లభిస్తూ ఉన్నా... ఇంకా వీడియోల ద్వారా అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమని రష్యా నుంచి కాపాడాలంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
గూడ్సు రైలును ఢీకొట్టడంతో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలు ఇంజను సహా నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.