ప్రముఖ విమాన యాన సంస్థ విస్తారా ఉన్నట్లుండి తన సర్వీసుల్ని తగ్గించేసింది. కొన్ని ఫ్లైట్లను రద్దు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి సరికొత్త లుక్స్‌లో కనిపించి అందరి చేతా వావ్ అనిపించుకున్నారు. కొత్త లుక్‌లో మహేష్ బాబు ఫోటోలు ఇపప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కొన్ని రోజులుగా భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి పెరిగింది. వీటి ధరలు ఏవి ఎంత ఉన్నాయనేది తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చెట్టెక్కి కూర్చుంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు బంగారం ప్రియులను నిరాశకు గురి చేస్తున్నాయి. నేడు మళ్లీ వీటి ధరలు భారీగా పెరిగాయి. ఏది ఎంత ఉందంటే...
నేటితో ప్రారంభం అయిన ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకు సెలవులు వచ్చాయి. కాబట్టి బ్యాంకులతో పనులు ఉన్న వారు ఈ సెలవుల సంగతేంటో తెలుసుకోవాల్సిందే.