ఓ మహిళ తెలిసున్న వ్యక్తి దగ్గర నాలుగు టైం బాంబుల్ని ఆర్డర్ చేసింది. బాటిళ్లలో వాటిని తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ బాంబుల్ని డెలివరీ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...
ఇటీవల కాలంలో హర్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మన రోజువారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసుకోవచ్చు. అదెలాగంటే...
స్టయిలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఏం చేసినా, ఏం ధరించినా ఫ్యాన్స్ వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. తాజాగా ఆయన ధరించిన ఓ స్వెట్ షర్ట్ ధర తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వివరాలు ఏమిటంటే...
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో మార్కెట్లో తమదైన ముద్ర వేసుకుంది ఓలా కంపెనీ. ఇప్పుడు కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ధరలపై మరింత డిస్కౌంట్లను అందిస్తోంది. వివరాల్లోకి వెళితే...
విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..
మన దేశంలో అభివృద్ధి చేసిన యాంటీ కొలిజన్ డివైజ్ కవచ్‌ను వందే భారత్ రైలుపై విజయవంతంగా ట్రయల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అయోధ్యలో బాల రాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వాలని శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. రామయ్య దర్శనానికి భక్త జనం రద్దీ ఏ మాత్రం తగ్గని నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....