KDP: మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని బద్వేల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న 15 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్స్ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లను స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో విశిష్ట సేవలందించినందుకు మునిసిపల్ కమీషనర్ నరసింహా రెడ్డి గురువారం శాలువాతో సన్మానించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రమణయ్య, శానిటేషన్ సెక్రటరీలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.