NRML: ఖానాపూర్లో AMK ఫంక్షన్ హాల్ పక్కన మజార్ ఖాన్ ఏర్పాటు చేసిన ఖానాపూర్ టింబర్ డిపోను భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ వ్యాపారాల అభివృద్ధి ద్వారానే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరూ విజయాన్ని సాదించాలన్నారు.