అన్నమయ్య: రైల్వే కోడూరులో 156వ గాంధీ జయంతి సందర్భంగా సీఐటీయూ నాయకులు గురువారం టోల్గేటు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాంధీ స్వాతంత్ర్య పోరాటంలో దళిత హక్కులు, మత ఐక్యత, మత్తు వ్యతిరేక ఉద్యమాల్లో ఆయన పాత్రను గుర్తుచేశారు.