KMM: విజయదశమి పండుగ సందర్భంగా ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ కార్యక్రమం సీఐ మురళి గురువారం నిర్వహించారు. విజయాన్ని ఇచ్చే పండుగ విజయదశమి నాడు ఆయుధ పూజలో పాల్గొనడం సంతోషకరమని సీఐ మురళి వెల్లడించారు. సీఐతో పాటు ఈ కార్యక్రమంలో ఎస్సై హరిత, కృష్ణ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.