NRPT: 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దసరా వేడుకల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్ననాటి మిత్రులతో దసరా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, గిరిజన ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా పేర్కొన్నారు.