VSP: విశాఖ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్లో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు.