CTR: కార్డుదారులకు డిసెంబరు కోటా నిత్యావసర సరకుల పంపిణీ గడువు సోమవారంతో ముగియనున్నట్లు డీఈస్వో శంకరన్ తెలిపారు. జిల్లాలో 5. 43 లక్షల బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 88 శాతం కార్డులకు సరకులు అందజే శామన్నారు. వందశాతం సరకుల పంపిణీకి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.