WG: నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం పర్యటన షెడ్యూల్ ను ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 7:30కు ఆర్టీసీ బస్టాండ్‌లో హైదరాబాద్ వెళ్లే కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తారు. 9:30గంటలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రుస్తుంబాధలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు.