• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Pawan kalyan: పవన్ మూడో భార్యకు విడాకులు..క్లారిటీ ఇస్తూ జనసేన ట్వీట్

పవన్ తన మూడో భార్య అనా కొణిదెలకు విడాకులు ఇచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వాటికి చెక్ పెడుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.

July 5, 2023 / 07:37 PM IST

Breaking: విజయసాయిరెడ్డి, జగతి, భారతిలకు సుప్రీం కోర్టు నోటీసులు

జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.

July 5, 2023 / 06:08 PM IST

Dr. BR Ambedkar Konaseema: పేద విద్యార్థుల కోసం ఆస్తులే అమ్మిన సేవామూర్తి

పేద విద్యార్థుల చదువు కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి సేవామూర్తి గిరిజాదేవి సమాజ సేవ చేస్తున్నారు. విద్యార్థులకు సాయం చేస్తే అది వారికే కాదు రేపటి సమాజం కోసం అని బలంగా నమ్మే నిరాడంబరమూర్తి గిరిజాదేవి.

July 5, 2023 / 05:32 PM IST

Anantha Sriram: వైసీపీ ట్రోల్స్ పై స్పందించిన అనంత శ్రీరామ్.. పోలీసులకు కంప్లైంట్ చేస్తా

తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో అనంత శ్రీరామ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

July 5, 2023 / 10:25 AM IST

BRO: ‘బ్రో ది అవతార్’ టిక్కెట్ రేటు భారీగా పెంచనున్న ఏపీ సర్కార్?

అందరి హీరోల సినిమాలకు టిక్కెట్ రేటు పెంచి... పవన్ సినిమాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆశించిన మేరకు టికెట్ రేట్స్ దొరకక, గతంలో పవన్ చేసిన రెండు సినిమాలకు కలెక్షన్లు రాలేదు.

July 5, 2023 / 10:34 AM IST

Pawan Kalyan: పవన్ మూడో భార్యతో విడాకులు ఖాయమేనా?

పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్ల‌ల‌ను తీసుకొని ర‌ష్యా వెళ్లిపోయింద‌ని, ఇక త‌ను రాద‌న్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.

July 5, 2023 / 09:47 AM IST

YSRCP:రంగా పేరు కూడా తలిచే అర్హత మీకు లేదు

వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్సార్‌ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది.

July 5, 2023 / 08:42 AM IST

Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవర్ స్టార్..నిమిషాల్లోనే లక్షల ఫాలోవర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టారు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే మిలియన్లలో ఫాలోవర్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.

July 4, 2023 / 06:12 PM IST

Viral: షాకింగ్..బీరుతో సాయిబాబాకు అభిషేకం!

భక్తులు కొత్త కొత్త సంప్రదాయాలను తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు బాబాకు బీర్‌తో అభిషేకం చేశారు. ఈ ఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

July 4, 2023 / 05:17 PM IST

Breaking: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి

ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

July 4, 2023 / 03:58 PM IST

CM Jagan: ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజీ సూరుడు: సీఎం జగన్

చిత్తూరులో అమూల్ డెయిరీ భూమి పూజ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. అలాగే వెల్లూర్ సీఎంసీకి పునాది రాయి వేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో కుట్రపూరిత కార్యక్రమాలు జరిగాయన్నారు.

July 4, 2023 / 03:25 PM IST

BJP: తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మార్పు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sa...

July 4, 2023 / 04:04 PM IST

Roja: పవన్ ఇరిటేషన్ స్టార్..బాబు ఇమిటేషన్ స్టార్…జగన్ ఇన్స్పిరేషన్ స్టార్

పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్... జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

July 4, 2023 / 01:58 PM IST

Harirama Jogaiah: అసలు మీరు వైఎస్ రాజశేఖరరెడ్డికే పుట్టారా?

మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని వైఎస్ జగన్ పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఘాటూ విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లళ్ల గురించి ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటు తీవ్ర విమర్షలు చేశారు.

July 4, 2023 / 12:51 PM IST

Jagan mohan reddy: రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నారైలు ఆర్థిక సాయం చేయాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సోమవారం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని కోరారు.

July 4, 2023 / 09:59 AM IST