• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

BJP: జాతీయ కార్యవర్గ సభ్యులుగా బండి సంజయ్, సోము..మంత్రి పదవి ఇవ్వరా?

భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ కార్యవర్గంలో తొలగించిన రాష్ట్ర చీఫ్‌లను నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్‌(Bandi Sanjay)తో సహా ఇటీవల ఆయా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయబడిన కొంతమంది ప్రముఖ నాయకులు ఉన్నారు.

July 9, 2023 / 07:35 AM IST

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఈనెల 11న సుప్రీం కోర్టు విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారంలో ఈ నెల 11న సుప్రీం కోర్టు విచారణ. జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ కారణంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలో విచారణ.

July 8, 2023 / 10:19 PM IST

Buddha Venkanna: కిలో రూ.30కే టమాటో పంపిణీ

వాలంటీర్ల చేత ఇంటింటికీ రెండు కిలోల టమాటలను సబ్సిడీ మీద అందజేయాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఏపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు.

July 8, 2023 / 01:31 PM IST

CI Swarnalathaలో మరో కోణం.. మూవీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ హల్ చల్

సీఐ స్వర్ణలతలో మరో కోణం వెలుగుచూసింది. ఆమెకు సినిమాలు అంటే పిచ్చి అట.. పెద్ద తెరపై కనిపించాలనే ఆసక్తితో ఓ కొరియాగ్రాఫర్‌ను నియమించుకొని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

July 8, 2023 / 11:41 AM IST

YS Sharmila: కీలక నిర్ణయం..తన భూములను ఏం చేశారో తెలుసా?

ఈరోజు(జులై 8న) వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ షర్మిల(ys sharmila) కడప చేరుకున్నారు. శనివారం ఉదయం తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. కానీ నిన్న తన పేరుతో ఉన్న భూమిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

July 8, 2023 / 07:34 AM IST

Andhrapradesh: రేపు వేర్వేరుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల

రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సీఎం జగన్, వైఎస్ షర్మిలలు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. వేర్వేరుగా రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్నారు.

July 7, 2023 / 09:43 PM IST

Ap Politics: ఐప్యాక్ టీమ్‌తో జగన్ భేటీ..ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక రెడీ

ప్రముఖ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ సభ్యులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతల గురించి సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు.

July 7, 2023 / 07:44 PM IST

Pawan Kalyan: పవన్ భార్యపై ఆ పోస్టులు..వారికి లీగల్ నోటీసులు పంపిన జనసేన!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.

July 7, 2023 / 05:45 PM IST

Anil Kumar: లోకేష్ ఆరోపణలపై ప్రమాణం చేసిన అనిల్ కుమార్

నారా లోకేష్  ఆరోపణలపై ప్రమాణం చేసిన అనిల్ కుమార్ వెంకటేశ్వరపురం తిరుమలేశుని ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్ తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాని ఇటీవల లోకేష్ ఆరోపణ లోకేష్ ను ప్రమాణం చేయడానికి రమ్మన్నా కూడా రాలేదని చెప్పిన అనిల్ లేఅవుట్లలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అనిల్ కుమార్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కాకుండా తనకు రూ.10 కోట్ల మాత్రమే ఉందని వెల్లడి తాను చెప్పిన విధంగా ప్రమాణం చేశానని...

July 7, 2023 / 10:32 AM IST

Cheating: రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వండి.. రూ.1 కోటి ఇస్తామని ఛీటింగ్

రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని.. రూ.కోటి విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని ఓ ముఠా మోసం చేస్తోంది. వారి వెనక ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని.. సదరు అధికారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

July 7, 2023 / 10:14 AM IST

Constable: కాపాడాల్సిన పోలీసే..బాలికపై అత్యాచారం చేశాడు

ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.

July 7, 2023 / 08:49 AM IST

AP CM: జగన్‌తో పొంగులేటి భేటీ..ఏంటి సంగతి?

తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన కొత్త ప‌రిణామం తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM Jagan mohan red...

July 7, 2023 / 07:48 AM IST

Tirupati: 50 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ

50 ఏళ్ల వయసులో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన మహిళ. ఇక సంతానమే కాదు అనుకున్న సమయంలో ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది.

July 6, 2023 / 05:03 PM IST

Supreme Court: ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు న్యాయమూర్తులను మార్చుతూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ, తెలంగాణకు కూడా సీజేలను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్దాయి.

July 6, 2023 / 10:44 AM IST

Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..’ఉపాధి హామీ’లో కొత్తగా 23 రకాల పనులు

ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీలో కొత్తగా 23 పనులను చేర్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే బకాయిలు ఉన్న కూలీలకు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

July 6, 2023 / 09:53 AM IST