• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Jd laxminarayana: విశాఖ జిల్లా నుండి పోటీ పక్కా..

విశాఖ నుండి పోటీ చేస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు లక్ష్మినారాయణ మరిసారి స్పష్టం చేశారు. పోటీ పక్కా అంటున్నారు.

April 17, 2023 / 06:36 AM IST

Tirumala : తిరుమల ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం..భక్తుల ఆందోళన

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు.

April 16, 2023 / 09:20 PM IST

EX MLA Neeraja Reddy : మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.

April 16, 2023 / 07:03 PM IST

YS Bhaskar Reddy : వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

April 16, 2023 / 06:12 PM IST

Heart Attack : పిడుగురాళ్లలో 8వ తరగతి విద్యార్థికి గుండెపోటు

ఏపీలోని పల్నాడు(palnadu) పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు మృతి చెందాడు. రాత్రి భోజనం(Supper) చేశాక ఊపిరాడటం లేదని విద్యార్థి కోటిస్వాములు ఫ్రెండ్స్‌(Friends)కి చెప్పాడు. దీంతో హాస్టల్ వార్డెన్(Hostel warden) కోటిస్వాములను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు చనిపోయాడు.

April 16, 2023 / 01:17 PM IST

Kothapally Cross Road : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

అన్నమయ్య జిల్లా(Annamaya District)లో అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ (Kothapally Cross Road)వద్ద ఈ ఘటన జరిగింది.

April 16, 2023 / 09:27 AM IST

CBI : వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సంచలనం రేపుతోన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఆదివారం సంచలన పరిణామం జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అరెస్ట్ చేసింది. కీలక సూత్రధారిగా ఆయనను సీబీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు (CBI notices) జారీ చేసి ప్రశ్నించింది.

April 16, 2023 / 08:11 AM IST

TTD : తిరుమల ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

April 15, 2023 / 08:19 PM IST

Naga babu: జనసేన విజయమే నా థ్యేయం..!

మెగా బ్రదర్ నాగబాబు(Naga babu)కి జనసేనలో కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పేర్కొన్నారు.

April 15, 2023 / 07:22 PM IST

JD Lakshminarayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.100 ఇవ్వండి..ప్లాంట్ మనకే!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏకమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 విరాళంగా ఇస్తే రూ.850 కోట్లు సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలా ఓ నాలుగు నెలల పంపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) మనకే సొంతం అవుతుందన్నారు.

April 15, 2023 / 07:12 PM IST

Pawan ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారు.. రుషికొండ ఇష్యూపై మంత్రి రోజా

రుషికొండ తవ్వకాల ఇష్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఐడియా లేదని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు.

April 15, 2023 / 05:24 PM IST

Rich Mohan జగన్ కు రిచ్ మోహన్ అంటూ కొత్త పేరు పెట్టిన లోకేశ్

పేద‌ల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధ‌నికుడైన సీఎం రిచ్ మోహ‌న్ రెడ్డి..పేద‌ల‌తో ప్ర‌యాణం చేయ‌డం అంటే వారికి అన్యాయం చేయ‌డ‌మా? అని నారా లోకేశ్ నిలదీశాడు.

April 15, 2023 / 02:04 PM IST

Viveka హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్‌కు ముందే తెలుసు అని పేర్కొంది.

April 15, 2023 / 01:50 PM IST

విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.

April 15, 2023 / 01:31 PM IST

vizag steel plant privatisationపై ఇక పోరుబాటే.. పాదయాత్ర ట్రైలరే అంటోన్న జేడీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు.

April 15, 2023 / 01:09 PM IST