హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు.
సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, సీఎం జగన్ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు.
బ్రహ్మాండమైన క్రైమ్ థిల్లర్ ఈ సినిమా క్లైమాక్స్ జగన్ తో ఆగాలి. విచారణను అడ్డుకోవడంపై అడ్డమైన దారులు చేస్తున్నారు. ఆ కేసుల్లో అతడి భవిష్యత్ తేలాకే ఆయన కాపురం పెట్టుకోవాలి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఆ క్రమంలో అది కాస్తా కత్తులతో పొడుకునే స్థాయికి చేరింది. మరోవైపు ఇదంతా టీచర్ ముందే జరుగుతుండటం విశేషం. ఆ నేపథ్యంలో సాయి అనే విద్యార్థిని మరో స్టూడెంట్ శంకర్ చాకుతో పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో అప్రమత్తమైన ప్రధా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో విమర్శలు చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) రూపొందించిన వీడియో అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఏపీలో తమ పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. పలువురు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగా.. త్వరలో మరికొందరు నేతలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnu Vardhan reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాణిజ్య భూమిగా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు.
వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన లీడర్ టీడీపీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). ఆయన గురువారంతో 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 20న ఆయన జన్మదినం (Birthday) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలో చంద...
కేఏ పాల్‌తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.
ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ యూరప్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఫోన్ వివరాలు, పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.