వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్, అవినాష్ అనుచరుడు ఉదయ్‌పై సీబీఐ అధికారులు 10 ప్రశ్నలు గుప్పించారు.
పులివెందుల వైసీపీ కేడర్, అవినాశ్ రెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణ హానీ ఉందంటూ దస్తగిరి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
జగన్ పాలన పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు చంద్రబాబు. ఇచ్చేది 10 రూపాయలు అయితే తీసుకునేది వంద రూపాయలుగా ఉందన్నారు.
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.
నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని తెలుస్తున్నది
సెప్టెంబర్ నుంచి విశాఖపట్టణం నుంచి పరిపాలిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.
సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులతో తెలంగాణ రాష్ట్రంలో నిన్న నలుగురు చనిపోయారు.
ఇద్దరు ఒకే నగరంలో ఉండడంతో తరచూ కలుసుకుంటున్నారు. బ్యూటీపార్లర్ కు వచ్చిన తర్వాత ఇద్దరు తలుపులు మూసుకుని గొడవ పడ్డారు.
బీపీ పెరగడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురవడంతో ఈ రోజు సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది.
ఏపీ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) కీలక ప్రకటన చేశారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిణామాల వల్ల మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
కాశీబుగ్గలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో షోరూంలో ఉన్న 90 ఎలక్రికల్ బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
కడప పెద్ద దర్గా లో రంజాన్ మాస ప్రార్థనల్లో, ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరియు ఇతర టిడిపి నాయకులు.... కార్యకర్తలు పుత్తా ఎస్టేట్ (Putta Estate)వేదికైంది.అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar feast) లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలియజేశారు
జిల్లాలోని కొండమిట్ట(Kondamitta)లో దారుణం చోటుచేసుకుంది.. బ్యూటీ పార్లర్(Beauty parlour)లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్(Ananda Theatre) వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్‌లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు.