జగన్ ప్రభుత్వంపై తాను ఎలాంటి విమర్శలు చేయాలని అనుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)షాకింగ్ కామెంట్స్ చేశారు. విమర్శలు ఎందుకు చేయవు అని అడే అర్హత ఎవరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
ఏపీ లో వెదర్ ప్రాబ్లం నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు రెండు రోజులు రద్దు చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా నేడు వివేకా, అవినాశ్ రెడ్డి ఇళ్లను సీబీఐ అధికారులు పరిశీలించారు.
విజయవాడ చరిత్రలో మొదటిసారి ఓ మహిళను పోలీసులు నగర బహిష్కరణ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్‌సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.
వీరసింహారెడ్డి (Veerasimha Reddy) ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి… అది కాస్తా హత్యకు దారితీసింది
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేద్దామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు పర్యటనలపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
బెంగళూర్ భూ సెటిల్‌మెంట్‌లో వచ్చిన డబ్బుల విషయంలో వివేకా, ఎర్ర గంగిరెడ్డి మధ్య తేడా వచ్చిందని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.