• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

April 26, 2023 / 05:35 PM IST

Samantha : సమంతకు గుడి..ఎక్కడంటే!?

హీరోయిన్ సమంత మీద అభిమానంతో ఓ వ్యక్తి తన ఇంటిలోనే గుడిని నిర్మించాడు. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిని ప్రారంభించనున్నారు.

April 26, 2023 / 03:26 PM IST

Jagan: నరమాంసం తినే పులి ముసలిదైపోయింది

చంద్రబాబు(chandrababu naidu) గురించి పరోక్షంగా నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan mohan reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. మరోవైపు చదువుల కోసం ఓ ఒక్కరూ కూడా అప్పులు చేయకూడదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

April 26, 2023 / 01:57 PM IST

IPL 2023: బెట్టింగ్ అప్పులు తీర్చలేక యువకుడు మృతి

ఐపీఎల్ బెట్టింగుల(IPL 2023 Betting) బారిన పడి మరో యువకుడు బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

April 26, 2023 / 01:40 PM IST

Breaking: చెట్టును ఢొకొన్న కారు..ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేస...

April 26, 2023 / 10:13 AM IST

Sudan : ఆపరేషన్ కావేరి’ షురూ.. తెలుగు వారిని కాపాడేందుకు సీఎం జగన్ చర్యలు

ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

April 25, 2023 / 09:22 PM IST

TTD No Ply Zoneలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆరా

తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో ఈ రోజు 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు.

April 25, 2023 / 06:00 PM IST

YS Avinash బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాష్ బెయిల్ పిటిషన్‌ విచారణ బుధవారం తెలంగాణ హైకోర్టులో జరగనుంది.

April 25, 2023 / 05:01 PM IST

Tadipatri : మున్సిపల్ ఆఫీసు ఆవరణలో స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ

రాజకీయాల్లో జేసీ సోదరుల పంథానే వేరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నిరసన తెలిపేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గళం వినిపిస్తున్న టీడీపీ కౌన్సిలర్లకు ఆయన మద్దతు పలికారు.

April 25, 2023 / 03:22 PM IST

CMగా సంతృప్తి లేడు.. YS Jagan ప్రధాని కావాలనుకుంటున్నాడు: ఆది నారాయణరెడ్డి

వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు.

April 25, 2023 / 01:30 PM IST

YS Viveka కుమార్తె సునీత పోస్టర్లు కలకలం.. TDPలో చేరుతుందని వెలసిన పోస్టర్లు

వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులే పోస్టర్లు ముద్రించి పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

April 25, 2023 / 01:38 PM IST

Ys Viveka హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

Ys Viveka హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.

April 24, 2023 / 08:10 PM IST

JC Diwakar కొత్త ప్రతిపాదన.. రాయల తెలంగాణ అంటూ హడావిడి

మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. రాయల తెలంగాణ అంటూ హడావిడి చేస్తున్నారు.

April 24, 2023 / 05:42 PM IST

తాడిపత్రిలో టెన్షన్.. JC Prabhakar Reddy హౌస్ అరెస్ట్..!

ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. జేసీ ఇంటి వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.

April 24, 2023 / 05:20 PM IST

Avinash reddyకి సుప్రీంకోర్టులో షాక్. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేత

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

April 24, 2023 / 04:18 PM IST