Lakshmi Parvathi : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై తెలుగు సంస్కృతం అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ సెటైర్స్ విసిరారు .. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు ..
ఏపీ(AP) ప్రజలకు రాష్ట్ర సర్కార్ శుభవార్త (Good news) చెప్పనుంది. ఇప్పటి వరకూ రేషన్ సరుకుల(Rationgoods)ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తోన్న సర్కార్ త్వరలోనే మరికొన్ని పదార్థాలను కూడా అందించనుంది.
అమరావతిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి మంగళవారం సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ నోటీసులను కూడా జారీ చేసింది.
RK Roja : ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అని రోజా ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలకు దమ్ముంటే ఇంటింటికీ వెళ్లి ఏం చేశారో చెప్పగలవా? అని ప్రశ్నించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తలో ఉంటారు. ఈసారి డ్యాన్స్ చేసి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేరగా.. వెల్ కం చెప్పి స్టెప్పులు వేశారు.
సీఎం జగన్ పలికిన పేద పలుకులు.. మంత్రులు కూడా కొనసాగిస్తున్నారు. ఫేక్ న్యూస్ రాసి టిష్యూ పేపర్ అన్న పేరు సార్థకం చేసుకుంటున్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి సామగ్రి పంపిణీ చేయొద్దు
ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుపై వేధింపులు సరికాదంటున్నారు.
వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన బిడ్డగా జగన్ ను నమ్మాం. కానీ మీరు మమ్మల్ని నట్టేటా ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏపీలో తయారైంది.
ఏప్రిల్ 15వ తేది నుంచి జూన్ 14వ తేది వరకూ కూడా ఏపీలో చేపల వేట(Fishing)పై నిషేధం ఉండనుంది. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం అనేది యాంత్రిక, మోటారు బోట్లకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. 61 రోజుల పాటు వీరంతా చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశించింది.
కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
భాగ్యనగరానికి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రానుంది. హైదరాబాద్ - బెంగళూరు మధ్య కొత్త రైలును నడపాలని చూస్తున్నట్లుగా సమాచారం.
Chandra Babu : కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కళ్యాణి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ,హనుమాన్ జంక్షన్ పోలీసులు... ఫిబ్రవరి 20 గన్నవరం లో టీడీపీ ,వైసీపీ గొడవలకు సంబంధించి రెండు కేసులకు నిందితురాలిగా ఉన్నారు కళ్యాణి ..
స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్ అని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) అమ్మొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
Kodali Nani : ఇటీవల ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేలా చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి బాధ్యలను చేస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.