ఏపీలో ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని జన్ మత్ పోల్ సంస్థ స్పష్టం చేసింది. ఏపీ ప్రజలు అధికార పార్టీ అయిన వైసీపీకే పట్టం కడతారని తెలిపింది.
బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది నా ఆకాంక్షని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాల వారీగా యాత్రలు చేపట్టేందుకు నారా లోకేశ్ రెడీ అవుతున్నట్లు సమాచారం.
రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.
టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు వేతనాలు పెంచడం, ఇంటి పట్టాలు పంపిణీ చేయడం విషయాలపై కీలకంగా చర్చించింది.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ విజయం సాధించాలని చూస్తుంది. ఈక్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి పవన్ సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ తరుణంలో పవన్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. క్రిస్మస్ బహుమతి పంపినందుకు గాను ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
సీఎం జగన్ వలన ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అభివృద్ధి శూన్యం అని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనను పార్టీ కించపరిచిందని అన్నారు.
ఏపీలో మరో 100 రోజుల్లో సుపరిపాలన ప్రారంభమవుతుందని, ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఓడితే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని నటుడు పృథ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్ధులను ప్రకటించే పనిలో నిమగ్నమైన సీఎం జగన్ త్వరలోనే పద్మనాభం అభ్యర్ధిత్వాన్ని కూడా ఖరారు చేస్తారని వైసీపీ వర్గాల సమాచారం.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. ఆయనతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఉన్నారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు పీకేను లోకేశ్ తీసుకొచ్చారు.
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ , మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాలపాలవుతున్నారు. తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.