TTD: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్‌లో ఫార్మసీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నవంబర్ 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. MPC, BiPC ఉత్తీర్ణత సాధించిన వారు సర్టిఫికెట్లతో సహా 3సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.