VZM: జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖలో సుదీర్ఘకాలంగా సేవలందించి, శనివారం ఉద్యోగ విరమణ చేసిన జూనియర్ సహాయకులు ఎస్ఎస్ఎస్ అరుణ్‌కుమార్‌ను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆ శాఖ సహాయ సంచాలకులు రమేష్ దివ్యాంగులకు కుమార్ చేసిన సేవలను కొనియాడారు.