విశాఖ: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా 3వ వార్షికోత్సవం వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛైర్మన్ డా. శ్రీకాంత్ చెన్నుపాటి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు భోగవిల్లి వెంకట రమణకు పలు సేవలకు గాను జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు నేషనల్ సెక్రటరీ మాదాసు చరేంద్ర తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.