E.G: తెలుగు భాష గొప్పతనం, ఔన్నత్యాన్ని, కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు బాధ్యతలు స్వీకరించారు. రాబోయే రోజుల్లో భాషా సాంస్కృతిక విధానాలు ముందుకు తీసుకువెళ్దాం అన్నారు.