PLD: రాష్ట్రంలో ప్రజలు ఓటుతో ఓడించినా వైసీపీకి మాత్రం బుద్ధి రాలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గురువారం విమర్శించారు. వైద్య కళాశాలల విషయంలో వైసీపీ వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీకి ప్రజల సమస్యల కంటే రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యమని, వారిది బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు.