GNTR: ‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇవాళ ప్రజల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు. తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ చిన్నకాకాని గ్రామంలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతాన్ని సందర్శించారు. తుఫాను ప్రభావం అధికమైతే చినకాకాని హైస్కూల్‌కు తరలివెళ్లాలని ప్రజలకు సూచించారు. గాలి వానల్లో సంచరించవద్దని ప్రజలకు సూచించారు.